Home / CSK VS RCB
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఆర్సీబీ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ఎన్గిడిని జట్టులోకి తీసుకుంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తున్నది. ఈ సీజన్లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ రికార్డు విజయం నెలకొల్పింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇక, ఈ సీజన్లో ఆర్సీబీకి ఈ విజయం వరుసగా రెండోది కాగా, చెన్నైకి తొలి ఓటమి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు […]
Royal Challengers Bangalore High Score to Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(32) దూకుడుగా ఆడుతుండగా.. కీపర్ ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. నూర్ బౌలింగ్‌లో […]
CSK vs RCB , CSK Own the toss and opt to bowl first in IPL 2025: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొడుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల బలాల […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడన ఒక్క మ్యాచ్‌లో చెరో విజయాన్ని […]