Home /Author Sneha Latha
Vijay Deverakonda and Rashmika Mandanna Spotted in Same Car: విజయ్ దేవరకొండ, రష్మిక మందననాలు రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, వారి డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతుంటే.. మరోవైపు ఈ జంట లంచ్, డిన్నర్ డేట్స్‌కి వెళ్లి కెమెరాలకు చిక్కుతుంటారు. అంతేకాదు సీక్రెట్‌గా వెకేషన్‌కి వెళ్లి.. వేరు వేరుగా అక్కడి ఫోటోలు షేర్ చేస్తుంటారు. దీంతో వీరిద్దరు కలిసే వెకేషన్‌కి వెళ్లారంటూ […]
Hyderabad Traffic Police used The Raja Saab Telugu Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’. ఎంతోకాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి ఏకంగా టీజర్ వదిలి మంచి కిక్ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన ఈ టీజన్ ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకుంది. ప్రభాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్‌ని చూశామంటూ ఫ్యాన్స్ […]
IT Raids on Tamil Actor Arya Residence and Restaurants: కోలీవుడ్ హీరో ఆర్య నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుఉ సోదాలు నిర్వహించారు. చెన్నైలోని అన్నానగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన రెస్టారెంట్లపై తనిఖిలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలు నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన సీ షెల్ రెస్టారెంట్లతో పాటు ఆయన పూనమల్లి హై రోడ్లో ఉన్న ఆర్య నివాసంలోనూ ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ప్రస్తుతం ఈ వార్త […]
Samantha Clarifies on Ye Maaya Chesave Re release Promotions with Naga Chaithanya: సమంత, నాగచైతన్యలు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. ఈ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. జూలై 18న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో చై-సామ్ పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం జరుగుతోంది. అయితే […]
Sandeep Kishan Grandmother Died: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ ఆగ్నేసమ్మ(88) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సందీప్ కిషన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఎమోషనల్ అయ్యాడు. జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయినిగా శ్రీపాదం ఆగ్నేసమ్మ పనిచేస్తున్నారు. విశాఖలోనే పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పని చేసిన ఆమె ఎంతోమంది పేద […]
Ramoji Film City Most Haunted Place said by Kajol: హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. దేశంలోనే అతిపెద్ద షూటింగ్ స్పాట్ ఇది. అన్ని భాషలకు సంబంధించిన షూటింగ్ ఇక్కడ జరుగుతుంటాయి. బాలీవుడ్ సినిమా దర్శకులు సైతం షూటింగ్ లోకేషన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీని ఎంచుకుంటారు. అంతటి ఖ్యాతి ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీపై బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె నటించిన ‘మా’ సినిమా […]
Attack on Tollywood Actress Ramyasri and her Brother: టాలీవుడ్ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీ లేఅవుట్లో హైడ్రా రోడ్ల మార్కింగ్ చేపట్టగా.. ప్లాట్ యజమానుల సమక్షంలో అధికారులు మార్కింగ్ చేశారు. ప్లాట్ ఓనర్లలో ఒకరైన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీశారు. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. వీడియోలు ఎందుకు తీశారంటూ వారి […]
Brahmamudi Serial Today June 18th Full Episode: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్లో ‘బ్రహ్మముడి’ ఒకటి. ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. కలిసిపోయిన భార్యభర్తలను విడదీసి.. మళ్లీ వారిమధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు డైరెక్టర్. ఈ జంట మధ్యలో మూడో వ్యక్తిని తీసుకువచ్చి టెన్షన్ పెడుతున్నాడు. గతం మర్చిపోయిన రాజ్ తన భార్య కావ్యతో ప్రేమలో ఉంటాడు. మరోవైపు యామినితో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్లో రాజ్, యామినిల నిశ్చితార్థం […]