Kriti Sanon: సీతమ్మ పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా- కృతి సనన్
రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ దత్తా, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.









