Home / Prabhas
Prabhas The Raja Saab Teaser Release in June Second Week: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కితోంది. నిజానికి ముందు నుంచి ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్‌లో దూసుకుపోతున్న ప్రభాస్.. మారుతితో సినిమా చేయడమేంటని అంతా షాక్ అయ్యారు. అసలీ ప్రాజెక్ట్ అంత ఊహాగానాలే […]
Manchu Vishnu Comments on Prabhas and Family Issues: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. జూన్ 7న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ని మొదలుపెట్టింది మూవీ టీం. ఇందులో తాజాగా మంచు విష్ణు ఓ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఇందులో కన్నప్ప మూవీ విశేషాలతో పాటు హీరో ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అలాగే మంచు వివాదం, కుటుంబ విషయాలపై స్పందించాడు. ప్రభాస్ ఎంత గొప్ప […]
Sanjay Dutt Joins in The Raja Saab Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరజనుకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఏ సినిమా విడుదల అవుతుందనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు. దీంతో ఆయన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల అప్‌డేట్స్ కోసం […]
Director Hints The Raja Saab Teaser: ఎట్టకేలకు ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గత మూడేళ్లుగా షూటింగ్‌ని జరుపుకుంటూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు చిత్రీకరణ పూర్తి కాలేదు. పైగా అప్‌డేట్స్ కూడా రావడం లేదు. ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ వల్ల ఈ మూవీపై ఫ్యాన్స్ పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. కానీ, అసలు అ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? […]
Nag Ashwin About Kalki 2 Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది విడుదలైన భారీ విజయం సాధించింది. నాగ్ అశ్విన్ విజన్‌తో కల్కిని విజువల్ వండర్‌గా తెరకెక్కించి ఆడియన్స్‌ని కట్టిపేడేశాడు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ […]
Prahas and Sandeep Reddy Vanga Spirit Update: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చేతిలో అరడజనుపైగా చిత్రాలు ఉన్నాయి. అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. తీరిక లేకుండ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు హను రాఘపూడితో ఫౌజీ చేస్తున్నాడు. త్వర త్వరగా షూటింగ్స్ పూర్తి చేస్తూ తదుపరి ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి తీసుకువస్తున్నాడు. […]
Prabhas Marriage With Business Man Daughter?: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు ప్రభాస్‌దే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే డార్లింగ్ ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా? అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రభాస్ పెళ్లంటూ వార్తలు వినిపించాయి. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఎప్పటికప్పుడు వాటిపై క్లారిటీ ఇస్తూ రూమర్లకు చెక్ […]
Trolling on Prabhas Over Kalki Action Sequences: ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ తన మార్కెట్‌ని భారీ పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఇండియా నెంబర్ వన్ హీరో అనే విషయం తెలిసిందే. అతడి ప్లాప్ సినిమాలు కూడా రూ. 500 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. రిలీజ్‌కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇక హిట్ సినిమా అయితే వెయ్యి కోట్లు గ్యారంటీ. ప్రభాస్‌తో సినిమా అంటే […]
Bhagyashree Injury: అందాల నటి భాగ్యశ్రీని మర్చిపోవడం ఎవరి వలన కాదు. మైనే ప్యార్ కియా అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో ఆ సినిమానే ప్రేమ పావురాలు అనే పేరుతో డబ్ అయ్యి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఏ నటికి అయినా.. నటుడుకు అయినా.. తమ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక సినిమా ఉండాలి. భాగ్యశ్రీకి అలాంటి సినిమానే ప్రేమ పావురాలు. ఆమె ఇండస్ట్రీలో ఉన్నా.. లేకున్నా ఆ సినిమాను.. అందులో ఆమె […]
Prabhas Salaar Re Release Advance Booking: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం సలార్ రీ రిలీజ్ అవుతోంది. మార్చిలో ఈ సినిమా మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఆ తర్వాత అదే రేంజ్‌లో సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, చెప్పుకోదగ్గ హిట్ లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా భారీ బడ్జెట్ సినిమాలు […]