Tilted Brush Stroke
సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకులను పిలుస్తారు.
Tilted Brush Stroke
యాలకులు.. వంటకాలకు ప్రత్యేకమైన సుగంధాన్ని ఇస్తాయి.
Tilted Brush Stroke
యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Tilted Brush Stroke
అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Tilted Brush Stroke
యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి
Tilted Brush Stroke
తాజా శ్వాసకు యాలకుల గింజలు నమలడం మంచిది.
Tilted Brush Stroke
నోటి ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది.
Tilted Brush Stroke
ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
Tilted Brush Stroke
యాలకులు మంచి రక్త ప్రసరణకు మేలు చేస్తాయి
Tilted Brush Stroke
గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.