Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home /Author Chaitanya Gangineni

Chaitanya Gangineni

Author- Prime9
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్

తాజా వార్తలు | June 15, 2023

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయంలో  చైర్మన్ శ్రీనివాస రఘవీర్, ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు లు.. ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించారు.

Two Wheeler Sales: మే నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన టూ వీలర్స్ ఏవంటే?

Two Wheeler Sales: మే నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన టూ వీలర్స్ ఏవంటే?

ఆటోమొబైల్ | June 15, 2023

భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.

Bichagadu2 OTT: ఓటీటీ లోకి బిచ్చగాడు2.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగంటే?

Bichagadu2 OTT: ఓటీటీ లోకి బిచ్చగాడు2.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగంటే?

ఓటీటీ | June 15, 2023

విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది.

Amazon Prime lite: ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు లాంచ్.. ధర ఎంతంటే?

Amazon Prime lite: ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు లాంచ్.. ధర ఎంతంటే?

టెక్నాలజీ | June 15, 2023

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.

Adipurush: ‘ఆదిపురుష్’ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన దేవేంద్ర ఫడ్నవీస్

Adipurush: ‘ఆదిపురుష్’ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన దేవేంద్ర ఫడ్నవీస్

టాలీవుడ్ | June 15, 2023

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Wimbledon 2023: జులై 3 నుంచి వింబుల్డన్.. ఈసారి భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

Wimbledon 2023: జులై 3 నుంచి వింబుల్డన్.. ఈసారి భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

ఇన్-డోర్ గేమ్స్ | June 15, 2023

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ప్రైజ్ మనీ పెరిగింది. ఈ ఏడాది వింబుల్డన్ లో 56.5 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 465 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది.

Stalin: కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

Stalin: కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

జాతీయం | June 14, 2023

తమిళనాడు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ రాకుండా తలుపులు మూసి వేసింది. తమిళనాడులోని ఏ కేసుకు సంబంధించైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని స్టాలిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.

Adipurush: ఏపీలో ‘ఆది పురుష్’ టికెట్ ధరల పెంపు

Adipurush: ఏపీలో ‘ఆది పురుష్’ టికెట్ ధరల పెంపు

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ మూవీ టికెట్‌ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

Pawan kalyan varahi yatra: ‘వైసీపీ నేతల బాగోతంపై నా దగ్గర చాలా ఫైళ్లున్నాయి’

Pawan kalyan varahi yatra: ‘వైసీపీ నేతల బాగోతంపై నా దగ్గర చాలా ఫైళ్లున్నాయి’

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్‌లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

Varahi Yatra: ‘ఇక్కడ నన్ను ఏడిపించే అమ్మాయిలున్నారు’.. కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్

Varahi Yatra: ‘ఇక్కడ నన్ను ఏడిపించే అమ్మాయిలున్నారు’.. కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్ర్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

1 2 3 … 110 →

తాజా వార్తలు

మరిన్ని
  • IPL 2025 : ఐపీఎల్ జట్లకు భారీ ఊరట.. నిర్ణయం మార్చుకున్న సౌతాఫ్రికా

    May 15, 2025
  • Jubilee Hills: టాలీవుడ్ హీరోకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

    May 15, 2025
  • Kakinada: సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ రాజీనామా

    May 15, 2025
  • BUS: యూపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

    May 15, 2025
  • Draupadi Murmu : ఈ అధికారం మీకెవరు ఇచ్చారు..? సుప్రీంకు ద్రౌపదీ ముర్ము ప్రశ్న

    May 15, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam