Disha Patani Latest Photos: మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయిన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ

Disha Patani Stunning in Yellow Dress: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

వెండితెరపై ఆమె కనిపించేది తక్కువే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది

సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు వెళుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ రచ్చ లేపుతుంది

తరచూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతుంది. అలా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది

మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత ఎంఎస్ ధోని చిత్రం హిందీలో అడుగుపెట్టింది

మొదట్లో పద్దతిగా తెలుగుంటి అమ్మాయిల కనిపించిన దిశా ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది

హిందీలో వరుస ఆఫర్స్ వస్తుండటంతో గ్లామర్ గెట్టు ఎత్తేసింది, మరోవైపు టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ వార్తలతో తరచూ వార్తల్లో నిలిచింది

ఓ వైపు గ్లామర్ షో చేస్తూనే మరోవైప వార్ లాంటి చిత్రాల్లో యాక్షన్ సీన్స్‌లో నటించి ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచింది

గతేడాది ప్రభాస్ కల్కి 2898లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్నా ఆమె తరచూ పొట్టి పొట్టి దుస్తుల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తుంది

తాజాగా ఎల్లోకలర్ డ్రెస్‌లో ఈ భామ ఫోటోలను ఫోజలు ఇచ్చింది. ఇందులో నిషా కళ్లతో, గ్లామర్ షోతో కుర్రకారు మత్తెక్కిస్తుంది