IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

IPL 2025 : ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్, చెన్నై మధ్య మరికాసెపట్లో గువాహటి వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్‌ను మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
చెన్నై జట్టు : రచిన్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్ అహ్మద్, అశ్విన్, ఖలీల్, పతిరాణ ఉన్నారు.
ఆర్‌ఆర్ జట్టు : జైస్వాల్, సంజు, నితీశ్ రాణా, పరాగ్, జరెల్, హెట్‌మెయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ ఉన్నారు.