Home / RR vs CSK
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (81) పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ పరాగ్(37) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్, ఖలీల్, పతిరణ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి శుభారంభం […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్, చెన్నై మధ్య మరికాసెపట్లో గువాహటి వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్‌ను మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై జట్టు : రచిన్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్ అహ్మద్, అశ్విన్, ఖలీల్, పతిరాణ ఉన్నారు. ఆర్ఆర్ జట్టు : జైస్వాల్, సంజు, నితీశ్ రాణా, పరాగ్, జరెల్, హెట్మెయర్, హసరంగ, […]