Last Updated:

Today Panchangam : నేటి (ఫిబ్రవరి 17) పంచాగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు.

Today Panchangam : నేటి (ఫిబ్రవరి 17) పంచాగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేటి (17 ఫిబ్రవరి) గురువారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి మాఘం 28, శాఖ సంవత్సరం 1944, మాఘ మాసం, క్రిష్ణ పక్షం, ద్వాదశి తిథి, శుక్రవారం విక్రమ సంవత్సరం 2079. రజబ్ 25, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 17 ఫిబ్రవరి 2023

సూర్యుడు ఉత్తరాయణం, శిశిర బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు. ద్వాదశి తిథి 11:37 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పూర్వషాఢ నక్షత్రం రాత్రి 8:28 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి అర్ధరాత్రి 1:48 గంటలకు సంచారం చేయనున్నాడు.

 

నేటి ఉపవాస పండుగ : విజయ ఏకాదశి వ్రతం

సూర్యోదయం సమయం 17 ఫిబ్రవరి 2023 : ఉదయం 6:57 గంటలకు

సూర్యాస్తమయం సమయం 17 ఫిబ్రవరి 2023 : సాయంత్రం 6:12 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:13 గంటల నుంచి మధ్యాహ్నం 12:58 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:28 గంటల నుండి మధ్యాహ్నం 3:13 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు 1 గంట వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:10 గంటల నుండి సాయంత్రం 6:13 గంటల వరకు

అమృత కాలం : సాయంత్రం 4:09 గంటల నుంచి సాయంత్రం 5:35 గంటల వరకు

 

(Today Panchangam)నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

దుర్ముహర్తం : ఉదయం 9:13 గంటల నుండి ఉదయం 9:5 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:58 గంటల నుండి మధ్యాహ్నం 1:43 గంటల వరకు

 

నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. కనకధర స్తోత్రాన్ని పఠించాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/