Last Updated:

Sukumar: పుష్ప 2 కు రూ.50 కోట్లు తీసుకుంటున్న సుకుమార్

దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు."RRR" చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.

Sukumar: పుష్ప 2 కు రూ.50 కోట్లు తీసుకుంటున్న సుకుమార్

Tollywood: దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు.”RRR” చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు సుకుమార్ కూడ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరక్టర్ల జాబితాలో నిలిచాడు. పుష్ప 2 కోసం అతను కూ.50 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అతను కూడ సినిమా అమ్మకాలలో తన వాటాను తీసుకుంటున్నాడు. పుష్ప బాక్పాఫీసు వద్ద రూ.400 కోట్లు వసూలు చేయడంతో అతను తన రెమ్యూనరేషన్ భారీగా పెంచాడని సమాచారం.

రాజమౌళి తర్వాత, త్రివిక్రమ్ మరియు సుకుమార్ ఇద్దరూ దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు . తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా అద్భుతమైన బిజినెస్ చేస్తుండటంతో తెలుగు స్టార్ డైరెక్టర్స్ వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేదు.

ఇవి కూడా చదవండి: