Home / movie news
Bandla Ganesh Again Shared a Shocking Tweet: నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆయన వరుస ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్గా థియేటర్ల వివాదంపై పరోక్షంగా స్పందించారు. అందరు కమల్ హాసన్‌లో.. నటనలో అదరగొడుతున్నారంటూ సటైరికల్ ట్వీట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. అది కూడా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరిని ఉద్దేశించి […]
Supreme Court Send Notice to Karnataka Government Over Thug Life Ban: విశ్వనటుడు కమల్ హాసన్ నటించి లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి మూడు రోజులు కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపింది. కానీ, సెకండ్ వీక్‌లో ఆ జోరు చూపించడం లేదు. మూడో రోజు తర్వాత వసూళ్ల గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇక తెలుగులో అయితే ఈ సినిమా […]
Unni Mukundan Reacts in Ahmadabad Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. విమాన ప్రమాద ఘటన తెలిసి షాక్ గురయ్యాయని, ఆ ప్రాంతంతో తనకు 24 ఏళ్ల అనుబంధం ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. తన బాల్యమంత అక్కడే గడిచిందని, తాను నివసించిన ప్రాంతంలో ఘోరమైన విషాదం జరగడం తనని తీవ్రంగా కలిచివేసిందన్నాడు. విమాన ఘటన తెలియగానే తాను, తన స్కూల్ ఫ్రెండ్స్ అంత షాక్‌కి గురయ్యామని చెప్పుకొచ్చాడు. కాగా […]
Sana Makbul Said She Diagnosed With Liver Cirrhosis: బిగ్బాగ్ విన్నర్, నటి సనా మక్బుల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హైపటైటిస్తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం తాజాగా మరింత క్షిణించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవల సనా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో షేర్ చేస్తూ తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి బెడ్‌పై ఆమెను అలా చూసి అభిమానులంత ఆందోళన చెందుతున్నారు. ఈ […]
Allu Arjun Team Up With This Malayalam Director: తెలుగు స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూటే సపరేట్. మిగతా హీరోలతో స్టైల్లోనూ అందరికంటే భిన్నంగా ఉండాలనుకుంటాడు. తన సినిమాల్లోనూ ప్రయోగం చేసేందుకు ఆసక్తి చేస్తుంటాడు. అందుకే సినిమా సినిమాకు అందులో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. అందుకే ఇప్పటి జనరేషన్లో హీరోల్లో ఆయన ఫస్ట్ నేషనల్ అవార్డు హీరో అయ్యాడు. ఇండస్ట్రీలో బన్నీకి రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటాడు. ఇక […]
Prabhas Post on Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఎయిరిండియా విమాన దుర్ఘటనపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ దుర్ఘటన దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. […]
Priyanka Was First Choice For Surpanakha in Ramayan Movie: బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ రామాయణ్. నితేశ్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత లీడ్ రోల్లో నటిటస్తున్నారు. ఈ సినిమా గురించి ఇలా ప్రచారం మొదలైందో లేదో.. సైలెంట్ షూటింగ్ ప్రారంభించారు. ఎలాంటి ప్రకటన లేదు.. నటీనటులు ఎవరనేది కూడా వెల్లడించలేదు. […]
The Raja Saab Movie Makers Warns on Teaser Leaked: ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ మూవీ ఒకటి. ముందు నుంచి ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. కానీ, సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్స్, వస్తున్న అప్డేట్స్ హైప్ పెంచుతున్నాయి. ముఖ్యంగా రాజావారిగా ప్రభాస్ లుక్‌కి ఫ్యాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది హారర్, కామెడీ జానర్ అని తెలియడంతో అభిమానులంత మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. […]
Mithra Mandali Movie Teaser Out Now: నటుడు ప్రియదర్శి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వరుస హిట్స్ దూసుకుపోతున్నాడు. ఇటీవల సారంగపాణి జాతకం మూవీతో వచ్చిన ప్రియదర్శి ఈసారి మిత్ర మండలి మూవీతో వస్తున్నాడు. బన్నీవాస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. తనదైన కామెడీ పంచ్‌లతో అలరించే ప్రియదర్శి.. మిత్ర మండలిలోనూ తనదైన మార్క్‌ను చూపించాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యాంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంటోంది. […]
Keerthy Suresh Revolver Rita Locks Release Date: మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్దమైంది. అసలు ఉంటుందో, ఉండదో అనుకున్నారు. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో పాటు తెలుగులో […]