Home / tollywood
CM About Benefit Show and Ticket Rates: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సినీ పరిశ్రమకు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అలాగే సినీ ప్రముఖులు కూడా ఇండస్ట్రీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో విషయంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి […]
Celebrities List Who Meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం టాలీవుడ్ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. యాంటి డ్రగ్ క్యాంపెయిన్ టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి. హీరో, […]
Vijayashanti React on Tollywood Meeting With CM: సంధ్య థియేటర్ ఘటన అనంతరం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిణామల నేపథ్యంలో ఇవాళ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్వయంగా వెల్లడించారు. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు గురువారం సీఎంతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. […]
Dil Raju Visit Sritej in Hospital: సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. రాత్రి అమెరికాలో నుంచి వచ్చిన ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ తరపున శ్రీతేజ్ వ్యవహరంలో ప్రభుత్వంతో సమన్వయం చేయమని సీఎం […]
Tollywood Plan to Meet CM Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన సినీ ప్రముఖులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ డాకు మాహారాజ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు ఉంటాయా? అని నిర్మాత నాగవంవీని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి […]
Bandla Ganesh Shocking Tweet: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు, నిర్మాత అయిన ఆయన తరచూ తన వ్యాఖ్యలతో కాంట్రవర్సల్ అవుతుంటారు. సినీ ప్రముఖులపై, రాజకీయ నాయకులపై సటైరికల్ కామెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో విమర్శలు,ట్రోల్స్ బారిన పడుతుంటారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తన పోస్ట్‌లో సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంపై ఆయన […]
Chiranjeevi Completes 50 Years in Acting: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. క్యారెక్టర్ అర్టిస్టు నుంచి మెగాస్టార్ వరు ఆయన ఎదిగిన తీరు నేటి తరానికి స్ఫూర్తి. నటుడిగా ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. అయినా నిరాశ పడకుండ అవకాశాల వెంట పెరుగెత్తారు. నటుడిగాస్వయంకృషితో ముందుకుసాగారు. అలా ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. అలా అని స్టార్ అనే గర్వాన్ని తలకి ఎక్కించుకోలేదు. […]
బెంగళూరులో రేవ్‌పార్టీ గుట్టురట్టైంది. బర్త్‌డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు
టాలీవుడ్ హీరో శర్వానంద్.. తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ( జూన్ 3, 2024 ) రాత్రి 11:30 గంటలకు జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే లీలా ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.