Home / Sukumar
Pushpa 2 movie Review in telugu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా.. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప-ది రూల్’ సినిమాపై […]
Where Is Pushpa: పుష్ప 1 ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగంది. దానికి తగినట్లుగానే.. పుష్ప ఎక్కడ ఉన్నాడు అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది మూవీ టీం. తాజాగా దానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లోన దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అవి ఆసినంచిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా […]
డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ చెప్పే కొన్ని డైలాగ్స్ లీకయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైలాగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
త్వరలో 'పుష్ప 2' ప్రారంభం కానుందని తెలియజేసే ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నారు. 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం పుష్ప: ది రూల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. సుకుమార్ షూట్ ప్రారంభించాలనుకున్నప్పటికీ, అల్లు అర్జున్ ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని చిత్రీకరణకు వెళ్లాలని చిత్రబృందాన్ని కోరాడు.
ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ముఖ్యపాత్రల్లో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం దోచేవారెవురా. ఈ సినిమాను ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించగా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలోని ‘‘సుక్కు,సుక్కు ..’’ సాంగ్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.
పుష్ప సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.