Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూన్10, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పెరిగిన పసిడి ధర

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత కొంత కాలం నుంచి  బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా బంగారం ధర తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ పసిడి ధరలు పెరిగి షాక్‌ ఇచ్చాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది.

Today Gold And Silver Price : నేటి ( జూన్10, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పెరిగిన పసిడి ధర

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత కొంత కాలం నుంచి  బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా బంగారం ధర తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ పసిడి ధరలు పెరిగి షాక్‌ ఇచ్చాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది. శనివారం ( జూన్ 10, 2023 )  22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 430 వరకు పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,830 గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,100 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,680గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,730 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,680 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 లుగా పలుకుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.

ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది.

ఇక చెన్నై, కేరళలో రూ. 79,700 ట్రెండ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,700 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.