Home / Gold and silver prices
Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ పెరిగి రికార్డు దిశగా దూసుకెళ్తుంది. గత మూడు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు పెరిగాయి. బంగారానికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు అంతర్జాతీయ కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆషాఢం మాసం పండుగల సమయంలో.. శ్రావణ మాసం పెళ్లిల కోసం గోల్డ్ కొనుక్కునే వారికి బంగారం షాకిస్తూ […]
Today Gold And Silver Price: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి.
Gold And Silver Prices: ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. ఈరోజు ( జూన్ 30, 2023 ) కూడా ఇదే క్రమంలో పసిడి, వెండి ధరలు కొంతమేర తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.53,850కి చేరుకుంది.
ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. అయితే, గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం
ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.54,100గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి 71,500లుగా ఉంది.
Today Gold And Silver Price: సాధారణంగా భారతీయ మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీనితో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంటుంది.
దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తరుణంలో తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా.. సోమవారం ( జూన్ 12, 2023 ) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలో నేడు ( జూన్ 11 , 2023 ) స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ మేరకు తులం బంగారంపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత కొంత కాలం నుంచి బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా బంగారం ధర తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ పసిడి ధరలు పెరిగి షాక్ ఇచ్చాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది.