Home / silver price
దేశంలోని ముఖ్యమైన సిటీల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 3న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.
పసిడి వెండి ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు కొన్ని రోజుల నుంచి మద్య తరగతి వారికి భారంగా మారాయి. నేటి ధరల వల్ల మద్య తరగతి వారు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం.