Last Updated:

Income Tax Raids: హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం

హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుంది ఫీనిక్స్ సంస్థ.

Income Tax Raids: హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం

Hyderabad: హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుంది ఫీనిక్స్ సంస్థ. హైదరాబాద్ లోని పలుచోట్ల వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 20 చోట్లకు పైగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వ్యాపార సంస్దలపై ఇటీవల కాలంలో ఐటీ, ఈడీ సంస్దలు దృష్టిసారించాయి. వారం రోజుల కిందట వాసవి గ్రూప్ కు చెందిన ప్రదేశాల్లో ఏకకాలంలో 40 కు పైగా ఐటీ బృందాలు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

follow us

సంబంధిత వార్తలు