Kareena Kapoor Khan: దేవర విలన్ భార్యను చూశారా.. అబ్బా ఏం అందంరా బాబు

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కరీనా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయకపోయినా.. అమ్మడి అందానికి తెలుగువారు కూడా ఫిదా అయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ను రెండో పెళ్లి చేసుకొని పటౌడీ రాజ్యానికి మకుటం లేని మహారాణిగా మారింది కరీనా.

పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిన కరీనా.. నిత్యం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

ఈ మధ్యనే సైఫ్ ఇంట్లో దొంగలుపడి అతనిపై దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఆ సంఘటన తరువాత కరీనా లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.

లాక్మే 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాషన్ వీక్ లో కరీనానే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

అద్భుతమైన డిజైనర్ వైట్ కలర్ లెహంగాపై మరింత అందాన్ని పెంచే డైమండ్ నెక్లెస్ ను ధరించి.. క్లివేజ్ షోతో కిక్కెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.