Home / తాజా వార్తలు
Election Commission to announce dates Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు […]
Congress Attacked Telangana BJP Office: రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ దాడి చేసింది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ రాళ్లు విసిరింది. బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఓ […]
Three feared dead in Assam coal mine mishap: అస్సాం బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిమా హసావ్ జిల్లాలోని ఓ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ మేరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, డైవర్స్, హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
Cheapest 5G Smartphones Under 10K: మీరు 2025లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ బడ్జెట్ రూ. 10,000 కంటే తక్కువగా ఉంటే మీకు 5 గొప్ప ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 5G కవరేజీని అందిస్తాయి. అలానే మెరుగైన డిస్ప్లే, బలమైన బ్యాటరీ, మంచి పనితీరును ఆఫర్ చేస్తున్నాయి. అందులో మోటో నుంచి రెడ్మి, సామ్సంగ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి. Samsung Galaxy A14 5G ఫ్లిప్‌కార్ట్‌లో […]
Water Crisis in India scorching heatwave and poor: జలం లేకుంటే జీవమే లేదు. సమస్త ప్రాణకోటి మనుగడకు నీరే ప్రధాన ఆధారం. ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరాల వెంటే విలసిల్లాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాల మూలంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రపంచపు అతిపెద్ద జనాభా గల మన దేశంలోనూ ఈ ముప్పు గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతోంది. వేసవి రావటానికి ఇంకా 3 నెలలుండగానే […]
Telangana High Court BIG Shock to KTR Any Moment KTR will be Arrest: ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నాట్ టూ అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరఫున న్యాయవాది కోరగా.. ఇలాంటి పిటిషన్లలో నాట్ టూ అరెస్ట్ ఇవ్వడం కుదరదని కోర్టు చెప్పింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. […]
Ather 450 Apex Launched: ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తన ఫ్లాగ్షిప్ స్కూటర్ 450 అపెక్స్ను అప్డేట్లతో విడుదల చేసింది. స్కూటర్లో అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. అయితే దీని ధర రూ.1.99 లక్షల ఎక్స్ షోరూమ్‌గా ఉంటారు. ఇది మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లను కలిగి ఉంది. కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-40 కిమీ వేగాన్ని అందుకోగలదు. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 450 అపెక్స్ ఇప్పుడు మూడు విభిన్న ట్రాక్షన్ […]
High Court big shock to ktr dismissed quash petition in formula e car race case: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ అడ్వకేట్ కోర్టును కోరారు. అయితే ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ […]
OnePlus 13 Series Launched: వన్‌ప్లస్ 13 తన రెండు కొత్త స్మార్ట్ఫోన్లు OnePlus 13, OnePlus 13Rలను ఈరోజు జనవరి 7న విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. అయితే లాంచ్ అవకముందే ఈ మొబైల్స్ స్పెషల్ ఫీచర్లు, అప్గ్రేడ్ల గురించి కంపెనీ సమాచారాన్ని అందించింది. డిజైన్‌లో మార్పులు నుంచి సమాచారాన్ని అందించింది. డిజైన్‌లో మార్పులు నుంచి ధరల వరకు వన్‌ప్లస్ 13 సిరీస్ గురించి ఇప్పటివరకు చాలా విషయాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ బేస్ వేరియంట్ ధర […]
ICC WTC 2025-27 Schedule Announced: డబ్ల్యూటీసీపై ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూటీసీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు 2025-27కు సంబంధించి టెస్ట్ మ్యాచ్ వివరాలను ఐసీసీ పేర్కొంది. ఈ మ్యాచ్‌లు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతుండగా.. 2027 ఫిబ్రవరిలో పూర్తి కానున్నాయి. ఇందులో భారత్ మొత్తం 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.ఈ ఏడాది జూన్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమై.. 2027 జూన్‌లో ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. అయితే, అంతకుముందు […]