Home / తాజా వార్తలు
ED Accepts KTR Request in Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం కోరారు. ఈ మేరకు ఈడీ కూడా గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి ఎప్పుడు హాజరుకావాలో ఈడీ వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈ కార్ […]
Earthquake of magnitude 7.1 strikes Nepal: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచే అనే ప్రాంతానికి సుమారు 93 కి.మీల దూరంలో భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రతకు భారత్ లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, […]
Justin Trudeau announces resignation as Canada’s prime minister: కెనడా ప్రధాన మంత్రి ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకుడిగా తప్పుకోవాలంటూ ట్రూడో మీద సొంత నేతలే నిరసనకు దిగటంతో ఆయన కుర్చీ దిగక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24 వరకు పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కొత్త నాయకుడిని పార్టీ తరపున ఎన్నుకునే వరకు ఆయన తాత్కాలిక […]
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్‌లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇస్రో ప్రకటించింది. సమస్య కారణంగా […]
South Central Railway to operate Special Trains For Sankranthi: సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తమ సొంతింటికి వెళ్తుంటారు. ఈ మేరకు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని […]
Nayanthara Gets Notice From Makers: హీరోయిన్ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే తన డాక్యుమెంటరీ వ్యవహరంలో ధనుష్ ఆమెకు నోటీసులు ఇచ్చాడు. తన అనుమతి లేకుండ నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని క్లిప్ వాడటంతోపై ఆ సినిమా నిర్మాతగా వ్యవహరించిన ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు ధనుష్ తరహాలోనే చంద్రముఖి మూవీ నిర్మాతలు నయన్‌కు నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు […]
Police Complaint on Actress Hansika: హీరోయిన్ హన్సిక తనని వేధిస్తుందని, ఆమె వల్ల తన వైవాహిక జీవితంలో కలతలు వస్తున్నాయంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు తన భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతీ, ఆడపడుచు హన్సిక మోత్వానీల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. వారంత తనని మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది. హన్సిక పెట్టే టార్చర్ వల్ల మానసిక ఒత్తడికి గురయ్యానని చెప్పారు. దాని వల్ల తన ముఖం సగ భాగం పక్షవాతానికి […]
What Is HMPV Virus: హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు చైనాలో వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా హెచ్ఎమ్పివి బారిన పడటం వలన ఆరోగ్య సమస్యలు పెరిగాయి. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ మొదటి కేసు భారతదేశంలోని బెంగళూరులో నమోదైంది. కేవలం 8 నెలల బాలికకు హెచ్ఎమ్పివి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇంతలో ఢిల్లీ ఆరోగ్య అధికారులు హెచ్ఎమ్పివి, ఇతర శ్వాసకోశ వైరస్‌లను నివారించాలని ప్రజలకు సలహా ఇచ్చారు. హెచ్ఎమ్పివి గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Ram Charan Express condolences over tragic fan accident: అభిమానుల మృతిపై రామ్ చరణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గేమ్ ఛేంజర్ […]
Pulsar RS 160 Launched: బజాజ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త మోటార్‌సైకిల్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇది దాని జనాదరణ పొందిన RS సిరీస్ మోటార్‌సైకిల్‌గా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కంపెనీ తన కొత్త బ్లర్బ్ టీజర్ స్నీక్ పీక్‌ను విడుదల చేసింది, ఇందులో “Congratulations, maniacs.”! We’re almost there.! 0X-01-2025!” అని రాసుకొచ్చారు. ఈ వారంలో ఈ మోటార్‌సైకిల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 6 నుంచి 9వ తేదీ మధ్యలో […]