Home / తాజా వార్తలు
Chenchus Living at Nallamala Forest Since 100 Years: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా ఆదిమ మానవుడి ఆనవాళ్లున్న చెంచులు జీవిస్తున్నారు. మనదేశంలో బాగా వెనకబడిన తెగల్లో ఒకటైన చెంచులను వేగంగా అంతరించి పోతున్న తెగలలో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. పేరుకు చెంచులు దక్షిణాసియా ఆదిమ తెగలలో ఒకరైనా, వీరి ఉనికి నల్లమలకే పరిమితమైందని చెప్పాలి. దేశంలోని చెంచుల సంఖ్య 80 వేలుగా ఉండగా, ఎగువ నల్లమల జిల్లాలైన ఉమ్మడి […]
PM Modi to visit Visakhapatnam today: ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సర్వం సిద్దమైంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ రానున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన […]
Salman Khan House Covered with Bullet Proof Glass: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో తన ఇంటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కృష్ణ జింకను వెటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ బెదిరింపు మరింత […]
Ajith Kumar Car Crash in Racing: తమిళ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్‌లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టైల్, మ్యానరిజం, సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటుడు మాత్రమే కాదు, కారు రేసర్ అనే విషయం తెలిసిందే. తరచూ ఆయన కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటారు. ఇందులో పలు రికార్డులు, అవార్డులు […]
Pushpa 2 Reloaded Version Loading: పుష్ప 2 మూవీ రీలోడ్ అవుతుంది. ఈ సంక్రాంతికి రీ లోడ్ వెర్షన్‌తో థియేటర్లో సందడి చేయబోతోంది. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 మూవీ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. అతి తక్కువ టైంలోనే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసింది. కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్స్ చకచక బ్రేక్ చేసిన ఈ సినిమా రీసెంట్ బాహుబలి 2 రికార్డును బీట్ చేసింది. […]
Game Changer Pre Release Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత చరణ్ సోలోగా వస్తున్న చిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ప్రీ […]
Moto G05 Launched: మోటరోలా 2025లో తన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ Moto G05ని ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ని G-సిరీస్ క్రింద పరిచయం చేసింది, ఇది కంపెనీ అత్యంత విజయవంతమైన సిరీస్‌లలో ఒకటి. ఈ బడ్జెట్ ఫోన్లో రూ.15,000 విలువైన ఫోన్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ దీనికి పెద్ద 6.67-అంగుళాల డిస్ప్లే, ప్రీమియం డిజైన్ని ఇచ్చింది. ఫోన్ బ్రైట్ కలర్ ఆప్షన్లతో వేగన్ లెదర్ రియర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. […]
Citroen C5 Aircross: ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ Citroen India అత్యంత లగ్జరీ కారు C5 Aircross అమ్మకాలు పూర్తిగా క్షీణించాయి. డిసెంబర్లో ఈ కారు కేవలం 1 యూనిట్ మాత్రమే అమ్ముడైంది. గత 6 నెలల్లో కేవలం 7 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రెండు నెలలు గడుస్తున్నా అతని ఖాతా కూడా తెరవలేదు. కంపెనీ జూలైలో 0 యూనిట్లు, ఆగస్టులో 1 యూనిట్, సెప్టెంబర్‌లో 1 యూనిట్, అక్టోబర్‌లో 4 యూనిట్లు, నవంబర్‌లో 0 […]
Android Wireless Charging: సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్లు ఎట్టకేలకు Apple MagSafe వైర్లెస్ ఛార్జింగ్‌ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వైర్లెస్ పవర్ కన్సార్టియం లేదా WPC Qi2 వైర్లెస్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్‌కి వస్తుందని ధృవీకరించింది. ఈ టెక్నాలజీలో సామ్సంగ్, గూగుల్ ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వెల్లడించింది. ఇది చాలా కాలంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద అప్డేట్. Qi2 […]
Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. […]