Home / తాజా వార్తలు
AP Mega DSC Notification Postponed: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. అయితే అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ పలు అనివార్య కారణాల దృష్ట్యా అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఇవాళ మెగా […]
1574 Players Registered For Auction IPL 2025: ఎట్టకేలకు ఐపీఎల్ మెగా వేలం పాటలో పాల్గొనే క్రికెటర్ల పేర్లు నమోదు ప్రక్రియ ముగిసింది. సౌదీ అరెబియాలోని జెడ్డాలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో 1574 మంది క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1165 మంది భారతీయులున్నారు. 409 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనేందుకు ఇంత భారీ […]
PM Modi congratulates Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హోరాహోరీ పోరులో ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘ హృదయపూర్వక అభినందనలు మిత్రమా’ అని ట్వీట్ చేశారు. ఈ విజయం అనంతరం భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి భవిష్యత్ లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని నరేంద్ర […]
Best AI Powered Mobiles: టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొబైల్ ప్రియులకు అభిప్రాయాలు, అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వేగవంతం చేశాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు ధర, ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని అందిస్తున్నాయి. ఇది స్మార్ట్ఫోన్లలో హై-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. ఆకట్టుకునే కెమెరాలు, మంచి బ్యాటరీ లైఫ్, బెస్ట్ పర్ఫార్మెన్స్కి పొందుతారు. ఈ నేపథ్యంలో రూ. 30,000 కంటే తక్కువ ధరలో […]
AP Cabinet Key Decisions: ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం […]
Samagra Kutumba Survey In Telangana: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వేలో దాదాపు 85వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా.. వీరు 10శాతం కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వే […]
Donald Trump wins US elections: అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ప్రజా తీర్పు ముందు సర్వేలన్నీ మరోసారి బోర్లా పడ్డాయి. ‘తెంపరి’గా పేరొందిన నాయకుడే.. అభిమానుల మనసు చూరగొని, అమెరికా అధ్యక్షడిగా మరోసారి నియమితులయ్యారు. నాలుగేళ్ల విరామం తరువాత ఎన్నికైన అధ్యక్షుడిగా దాదాపు 181 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఉపాధ్యక్షుడిగా తెలుగు వారి ఇంటి అల్లుడు జేడా వాన్స్ నియమితులయ్యారు. ప్రధాని నరేంంద్రమోదీ – ట్రంప్ మధ్య ఉన్న సత్సంబంధాలు సైతం మన దేశానికి ప్రయోజనం కలిగించనున్నాయి. ప్రపంచ […]
Upcoming Hero Bikes: అంతర్జాతీయ మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ ఎగ్జిబిషన్ EICMA 2024 మిలన్ ఇటలీలో ప్రారంభమైంది. దీనిలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన 3 కొత్త ICE ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇందులో కరిజ్మా XMR 250, Xtreme 250R, Xpulse 210 ఉన్నాయి. వీటిలో సరికొత్త హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు బైక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. Hero Karizma XMR 250 హీరో కరిజ్మా […]
ASUS ROG Phone 9: ఆసుస్ త్వరలో తన ASUS ROG ఫోన్ 9 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రెండు కొత్త మొబైల్స్ లాంచ్ కానున్నాయి. కంపెనీ ASUS ROG ఫోన్ 9, ASUS ROG ఫోన్ 9 ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. SUS ROG ఫోన్ 9 సిరీస్‌ను నవంబర్ 19న విడుదల చేయనుంది. రోగ్ ఫోన్ 9 సిరీస్ రిఫ్రెష్ రేట్ 185Hz ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని […]
Hyundai Offers: కొత్త కారు కొనాలనుకొనే వారికి అదిరిపోయే శుభవార్త ఉంది. కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ SUV అల్కాజర్‌పై నవంబర్ నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు నవంబర్ నెలలో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ అల్కాజర్‌ను కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 85,000 ఆదా చేయచ్చు. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ అల్కాజార్ అప్డేటెడ్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. దీనికి కస్టమర్ల నుండి గొప్ప స్పందన లభిస్తోంది. తగ్గింపు గురించి మరిన్ని వివరాల కోసం […]