Home / తాజా వార్తలు
Game Changer Pre Release Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత చరణ్ సోలోగా వస్తున్న చిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ప్రీ […]
Moto G05 Launched: మోటరోలా 2025లో తన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ Moto G05ని ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ని G-సిరీస్ క్రింద పరిచయం చేసింది, ఇది కంపెనీ అత్యంత విజయవంతమైన సిరీస్‌లలో ఒకటి. ఈ బడ్జెట్ ఫోన్లో రూ.15,000 విలువైన ఫోన్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ దీనికి పెద్ద 6.67-అంగుళాల డిస్ప్లే, ప్రీమియం డిజైన్ని ఇచ్చింది. ఫోన్ బ్రైట్ కలర్ ఆప్షన్లతో వేగన్ లెదర్ రియర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. […]
Citroen C5 Aircross: ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ Citroen India అత్యంత లగ్జరీ కారు C5 Aircross అమ్మకాలు పూర్తిగా క్షీణించాయి. డిసెంబర్లో ఈ కారు కేవలం 1 యూనిట్ మాత్రమే అమ్ముడైంది. గత 6 నెలల్లో కేవలం 7 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రెండు నెలలు గడుస్తున్నా అతని ఖాతా కూడా తెరవలేదు. కంపెనీ జూలైలో 0 యూనిట్లు, ఆగస్టులో 1 యూనిట్, సెప్టెంబర్‌లో 1 యూనిట్, అక్టోబర్‌లో 4 యూనిట్లు, నవంబర్‌లో 0 […]
Android Wireless Charging: సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్లు ఎట్టకేలకు Apple MagSafe వైర్లెస్ ఛార్జింగ్‌ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వైర్లెస్ పవర్ కన్సార్టియం లేదా WPC Qi2 వైర్లెస్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్‌కి వస్తుందని ధృవీకరించింది. ఈ టెక్నాలజీలో సామ్సంగ్, గూగుల్ ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వెల్లడించింది. ఇది చాలా కాలంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద అప్డేట్. Qi2 […]
Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. […]
Tata Sumo 2025: టాటా మోటర్స్ విశ్వనీయ తయారీ సంస్థ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదేమాట. కొన్నేళ్ల క్రితం దేశీయ విపణిలో కంపెనీకి చెందిన సుమో ప్రముఖ ఎమ్‌పివిగా అవతరించింది. అలానే ఇది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. అయితే వివిధ కారణాల వల్ల దీని అమ్మకాలను నిలిపివేసింది. ప్రస్తుతం టాటా సుమో కొత్త రూపంలో మార్కెట్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. న్యూఢిల్లీలో 17 నుంచి 22 వరకు […]
Rajinikanth Said Dont ask him political Questions: అలాంటి ప్రశ్నలు అడగవద్దని ఓ రిపోర్టర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం ఆయన విదేశాలకు వెళుతుండగా.. ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. దీంతో మీడియా ఆయనను పలు ప్రశ్నలు అడిగింది. కూలీ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగా.. 70 శాతం పూర్తయ్యిందని చెప్పారు. నెక్ట్స్ షెడ్యూల్ జనవరి 13 నుంచి […]
JSW MG Mifa 9: బ్రిటీష్ వాహన తయారీ సంస్థ JSW MG భారతీయ మార్కెట్లో అనేక గొప్ప ఎస్‌యూవీలను అందిస్తోంది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ అనేక గొప్ప కార్లను విడుదల చేయనుంది. అందులో ఒకటి JSW MG Mifa 9 కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? దాని ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం. భారత్ మొబిలిటీ 2025లో MG మోటార్స్ మూడు వాహనాలను విడుదల […]
YSRCP Former MP Nandigam Suresh as Supreme Court denies bail: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఇవాళ విచారణ చేపట్టింది. ఇందులో […]
Allu Arjun Visit KIMS Hospital: సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకోసం అల్లు అర్జున్ రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసుల అనుమతితో వెళ్లారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళుతున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని, ఆయన వచ్చే టైం ఎవరికి చెప్పొద్దని […]