Published On:

Trump – Musk feud: ట్రంప్‌పై మస్క్ సంచలన వ్యాఖ్యలు.. భారీగా పడిపోయిన టెస్లా షేర్లు!

Trump – Musk feud: ట్రంప్‌పై మస్క్ సంచలన వ్యాఖ్యలు.. భారీగా పడిపోయిన టెస్లా షేర్లు!

Trump and Musk feud, Tesla loses over $152 billion in market cap: అమెరికాలో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు మస్క్ మధ్య జరిగిన వివాదంతో టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయి. ట్రెండింగ్‌లో 14 శాతం మేర టెస్లా షేర్లు కుంగాయి. దీంతో ఎలాన్ మస్క్‌కు దాదాపు 153 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. టెస్లా సంపద ఒక్కరోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. కాగా, తన మద్దతు లేకుంటే 2024 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయేవారని మస్క్ అన్నాడు.