Published On:

Pawan Kalyan: రేపు మార్కాపురంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

Pawan Kalyan: రేపు మార్కాపురంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

Breaking News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. జలజీవన్‌ స్కీంలో భాగంగా 1,290 కోట్ల రూపాయల విలువైన మంచినీటి సౌకర్యం, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు జనసేన మార్కాపురం ఇన్‌ఛార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌ కార్యకర్తలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం హోదాలోపవన్‌ కళ్యాణ్‌ తొలిసారి మార్కాపురం వస్తున్న ఈ కార్యక్రమానికి.. పెద్ద ఎత్తున జనసైనికులు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రామనికి ప్రజలు వేలాదిగా తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి: