Home / Elon Musk
Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ‘ఎక్స్’ కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది. ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది. ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకు ఉన్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికి వస్తుందని ఎక్స్ సంస్థ తన పిటిషన్‌లో […]
Elon Musk Welcomes 14th Child: అపరకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. తన 4వ ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్‌గా శివోన్ జిలిస్ నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని షివోన్ జిలిస్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఆయనకు 13 మంది పిల్లులుండగా.. తాజాగా 14వ బిడ్డకు తండ్రి అయ్యారు. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ […]
Tesla In Andhra Pradesh: టెస్లా ఇప్పుడు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉంది, ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావించినప్పటి నుండి, దేశంలోని అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎలోన్ మస్క్ కంపెనీకి ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీ, తగినంత భూమిని అందించింది. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ 2024లో […]
Tesla India: భారత్‌లో టెస్లా ప్రవేశంపై మరోసారి కొత్త ఆశలు చిగురించాయి. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా త్వరలో దేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్‌లో ఆ సంస్థ ఢిల్లీలో స్థలం వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ కంపెనీ భారత్‌లో రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. మస్క్ లింక్డ్ఇన్‌లో భారత్‌లో ఉద్యోగ అవకాశాలు అని పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. కంపెనీ త్వరలో ఢిల్లీ, మొంబైలలో […]
Grok 3: ఓపెన్ఏఐ చాట్‌జీపీటిని ప్రారంభించినప్పటి నుంచి ‘AI’ టూల్స్ ప్రారంభించేందుకు టెక్ కంపెనీల మధ్య భారీ పోటీనెలకొంది. గత ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో అనేక AI సాధనాలు కనిపించాయి. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చైనాకు చెందిన డీప్‌సీక్ పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు కొన్ని గంటల్లో ప్రపంచం తెలివైన AIని చూడగలదు. టెక్నాలజీ రంగంలో, ఈ రోజు భారతదేశంతో సహా మొత్తం ప్రపంచానికి చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. అమెరికన్ […]
Elon Musk On Cybertruck Explosion Outside Trump Hotel: అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించారు. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. అలాగే, లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట కూడా సైబర్ ట్రక్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. […]
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఎలాన్ మస్క్ ఒకరు అన్న విషయం తెలిసిందే. టెస్లా కార్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను బిలియన్‌ల కొద్ది డాలర్లు పెట్టి కొనుగోలు చేసి దాన్ని ఎక్స్‌గా మార్చారు.
టెస్లా చీఫ్‌ఎలాన్ మస్క్ ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను ఉపసంహరించుకున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు
ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కేవలం ఒకక్ రోజులోనే ఆయన ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు.
ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్, ఇప్పుడు X గా రీబ్రాండ్ చేయబడింది, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్ల కోసం దాని ప్రకటనల ఆదాయ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామ్‌కు అర్హత పొందాలంటే, క్రియేటర్లు తప్పనిసరిగా X బ్లూ (గతంలో ట్విటర్ బ్లూ)కు సబ్‌స్క్రయిబ్ అయి ఉండాలి. గత మూడు నెలల్లో సంచిత పోస్ట్‌లపై కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్లను కలిగి ఉండాలి. కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి.