Thick Brush Stroke

మోటరోలా  తన G-సిరీస్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లబోతోంది

Thick Brush Stroke

మోటరోలా  తన G-సిరీస్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లబోతోంది

Thick Brush Stroke

Moto G96 5G, జూలై 9న లాంచ్ అవుతుంది.

Thick Brush Stroke

ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది

Thick Brush Stroke

దీనిలో 6.67-అంగుళాల కర్వ్‌డ్ pOLED డిస్‌ప్లే ఉంది

Thick Brush Stroke

ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ చేస్తుంది.

Thick Brush Stroke

ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 1600 నిట్‌ల వరకు ఉంటుంది

Thick Brush Stroke

ఈ ఫోన్‌ను రూ. 19,999 కి కొనుగోలు చేయచ్చు.