Medium Brush Stroke
పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
Medium Brush Stroke
పనసలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
Medium Brush Stroke
పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Medium Brush Stroke
కంటిచూపుని మెరుగుపరచడంతోపాటు రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.
Medium Brush Stroke
చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.
Medium Brush Stroke
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
Medium Brush Stroke
రక్తహీనత సమస్యను తగ్గించడం, రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
Medium Brush Stroke
ఇందులో ఉండే సోడియం గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది.
Medium Brush Stroke
ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.
Medium Brush Stroke
పనసలోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.