Home / Donald Trump
డొనాల్డ్ ట్రంప్ .. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన వ్యవహార శైలి.. వింత చేష్టలతో ఎప్పడూ వార్తల్లో ఉంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు అమెరికా మాజీ అధ్యక్షుడు. అగ్రరాజ్యాధిపతిగా పనిచేసిన ట్రంప్..
గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై పలు మార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ తాజాగా మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని నెట్టింట ప్రస్తావించారు. ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అన్న ట్రంప్.. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.
ట్విట్టర్‌లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నూతన అధినేత ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచల కామెంట్స్ చేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆయన ఆరోపించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. గురువారం అయోవాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
ఈ వారం ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసంపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సెట్ల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లతో పాటు
ట్రంప్ ఆఫీసుల పై దాడులు జరుగుతున్నాయా ?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే, వీటిని అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు