Home / Tesla
ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కేవలం ఒకక్ రోజులోనే ఆయన ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు.
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారతదేశంలో 500,000 ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక సామర్థ్యంతో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పెట్టుబడి ప్రతిపాదన కోసం భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది, దీని ప్రారంభ ధరలు రూ. 20 లక్షలుగా ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రపంచలోనూ అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ అవతరించాడు. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 2.6 శాతం పడిపోవడంతో ‘బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ సూచీ’లో మస్క్ టాప్ కి చేరారు.
“ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు.
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా తన స్దానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. టెస్లా షేర్లు క్షీణించడంతో డిసెంబర్ 2022లో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ తన స్దానాన్ని పోగోట్టుకున్నాడు.