Medium Brush Stroke
పసుపు పుచ్చకాయ.. ఆఫ్రికాకు చెందిన వాటర్ మిలన్ జాతి.
Medium Brush Stroke
పుచ్చకాయలో 'లైకోపీన్' అనే పదార్ధం లేకపోవడంతో పసుపు రంగులో ఉంటుంది.
Medium Brush Stroke
పుచ్చకాయ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Medium Brush Stroke
జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన అల్సర్‌ల నుంచి రక్షిస్తుంది.
Medium Brush Stroke
పసుపు రంగు పుచ్చకాయలో బరువు తగ్గడంలో సహాయపడే అనేక సమ్మేళనాలు ఉన్నాయి.
Medium Brush Stroke
పసుపు పుచ్చకాయలో విటమిన్ బీ6 ఉండడంతో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
Medium Brush Stroke
ఇది రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Medium Brush Stroke
కండరాల అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
Medium Brush Stroke
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన మినరల్స్ ఉంటాయి.
Medium Brush Stroke
పసుపు కళింగలో ఉండే కెరోటినాయిడ్లు క్యాన్సర్‌తో పోరాడుతాయి.