Medium Brush Stroke

బ్రకోలీ లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు.

Medium Brush Stroke

బ్రోకలీలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

Medium Brush Stroke

ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి.

Medium Brush Stroke

బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Medium Brush Stroke

బ్రకోలీలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గుతారు.

Medium Brush Stroke

చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

Medium Brush Stroke

బ్రకోలీ.. కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Medium Brush Stroke

బ్రొకోలీ తీసుకోవడంతో ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

Medium Brush Stroke

 గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Medium Brush Stroke

వేడి వాతావరణంలో డీహైడ్రేషన్‌ నుంచి బయటపడేందుకు బ్రొకోలీ చాలా మంచిది.