Last Updated:

India vs England: టీమిండియాదే బ్యాటింగ్.. టీమ్‌లో మూడు మార్పులు

India vs England: టీమిండియాదే బ్యాటింగ్.. టీమ్‌లో మూడు మార్పులు

India vs England Match, England own the toss and opt to bowl first: ఇంగ్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మూడో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మరి కాసేపట్లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీలకు విశ్రాంతి కల్పించింది. వీరి స్థానాల్లో సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్‌లకు అవకాశం కల్పించింది.

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లాండ్ జట్టు:
జోస్ బట్లర్(కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోరూట్, హ్యారీ బ్యూక్, టామ్ బాంటన్, లియామ్ లివింగ్ స్టన్, గస్ అట్కిన్సన్, రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహ్మద్.

ఇవి కూడా చదవండి: