Chat Box
పాషన్ ఫ్రూట్‌ను కృష్ణా పండు అని పిలుస్తారు.
Chat Box
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
Chat Box
బ్లడ్ షుగర్, ఊబకాయం వంటి సమస్యల నుంచి ఉపశమనం.
Chat Box
డయాబెటిక్ రోగులకు పాషన్ ఫ్రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Chat Box
ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Chat Box
ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు బరువును అదుపులో ఉంచుతుంది.
Chat Box
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
Chat Box
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
Chat Box
మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
Chat Box
రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహిస్తుంది.