Home / India vs England
Ravindra Jadeja records: ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి చెందింది. చివరి రోజు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు పైచేయి సాధించారు. 193 పరుగుల ఛేదనలో భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇందులో రవీంద్ర జడేజా(61) టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయితే మూడో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్ లో రవీంద్ర […]
Shubman Gill Vs Zak Crawley in India Vs England Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్, భారత్ జట్లు సమంగా 387 పరుగులు సాధించాయి. మూడో రోజు మాత్రం పెద్ద డ్రామానే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు 2 ఓవర్ల సమయం ఉంది. తొలి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో […]
India vs England: లార్డ్స్ టెస్టులో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌట్ అయ్యింది. బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో 3 వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీసిన స్పీడ్‌స్టర్.. లంచ్ తర్వాత ఆర్చర్‌ను ఔట్ చేసి 5 వికెట్ సాధించాడు. ఒక దశలో 271కే 7 వికెట్లు పడినా బ్రాండన్ కార్సే (56), వికెట్ కీపర్ జేమీ స్మిత్ (51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. […]
Third Test Match Update: ఇంగ్లాండ్, ఇండియా మధ్య నేటి నుంచి మూడో టెస్ట్ ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. తొలిటెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇంగ్లాండ్ టీమ్ విషయానికి వస్తే ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. తొలి రెండు […]
Womens T20 Match: ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో సాఫియా డంక్లే (22), టామీ బోమాంట్ (20) తప్ప మిగిలిన బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. భారత […]
Jasprit Bumrah Return to team for 3rd Test with England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ 5 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే మూడో టెస్టు మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా రంగంలోకి దిగనున్నారు. లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి వస్తాడని కెప్టెన్ గిల్ కన్ఫామ్ […]
Akash Deep Emotional and Dedicates to Sister: భారత యువ బౌలర్ ఆకాశ్ దీప్ పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ బుమ్రా లేకపోయినప్పటికీ ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టెస్ట్ ఆడి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. అయితే చివరి రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా తొలుత వర్షం కురిసింది. దీంతో అందరూ మ్యాచ్ డ్రాగా […]
India beats England by 336 Runs in 2nd Test: ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో గిల్ సేన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విక్టరీతో 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. 336 పరుగుల పరంగా భారత్‌కు విదేశాల్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. గతంలో 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో […]
BREAKING NEWS India Vs England: బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ 608 లక్ష్యఛేదనలో 271 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశ్ దీప్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఎడ్జ్ బాస్టన్ లో భారత్ కు ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఏడు ఒడి, ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఇప్పుడు అదే […]
India Lead: బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను 407 పరుగులకే కట్టడి చేశారు. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. దీంతో భారత్ కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 151 ఓవర్లలో 587 రన్స్ చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 269 పరుగులతో రాణించగా, జడేజా […]