Home / England
India Won by 142 Runs against England in 3rd ODI: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్(102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు; 112) సెంచరీతో […]
India Vs England 3rd ODI – England Target is 357 Runs: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచికొట్టారు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(1) నిరాశ పర్చిన మిగతా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. భారత బ్యాటర్లలో […]
India Vs England Match, England Own the Toss and opt to Bowl First: ఇంగ్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మూడో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మరి కాసేపట్లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. రవీంద్ర […]
India beat England by 4 wickets in the second ODI: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవరల్లో 304 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్(69, 72 బంతుల్లో 6 ఫోర్లు), డకెట్(65, 56 బంతుల్లో 10 ఫోర్లు), లివింగ్ స్టన్(41, 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత్ బౌలర్లలో […]
England have won the toss and elected to bat first: ఇంగ్లాండ్, భారత్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. కటక్ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టులో రెండు మార్పులు చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గత మ్యాచ్‌కు దూరమైన భారత్ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ […]
India vs England 2nd ODI Match in Cuttack: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డే మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుందుకు ప్రయత్నించనుంది. ఇక, రెండో వన్డేలో మ్యాచ్ గెలిచి సిరీస్‌పై ఆశలు పెంచుకునేందుకు ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుకు కీలకంగా మారింది. […]
India beat England by 4 wickets in Nagpur: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా తలపడిన తొలి పోరులో భారత్ విజయ దుందుభి మోగించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ మంచి శుభారంభం చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ […]
India vs England 5th 20 match India thrashes England by 150 runs: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభం నుంచే చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్(16) త్వరగా పెవిలియన్ చేరగా.. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ […]
India beat England by 15 runs in Fourth T20 Match: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే పుణె వేదికగా కీలకమైన మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన […]
India vs England Third T20 Match: భారత్, ఇంగ్లాండ్ జట్ట మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి […]