Last Updated:

Munugode: మునుగోడు ప్రచారం జోరులో ఇరగదీసిన రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ  నేతలు. 

Munugode: నారాయణపూర్ మండలం డాంఖు  తండాలో రాజగోపాల్  రెడ్డి ప్రచారం. మహిళలతో కలసి డాన్స్ వేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు అభివృద్ది బీజేపీతోనే సాధ్యం. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ  నేతలు.

ఇవి కూడా చదవండి: