Home / Munugode
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో అరెస్టైనముగ్గురు నిందితులను సిట్ బృందం విచారిస్తోంది.
తెలంగాణలో వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్ల ఖర్చు పెట్టి అయినా సరే టీఆర్ఎస్, బీజేపీని ఓడించి అధికారంలోకి వద్దామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి.
మునుగోడు ఉపఎన్నికలో భాజపా నైతికంగా విజయం సాధించిందని, అయితే ప్రలోభాలు, బెదిరింపులతో ఓటమిని చూడాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది.
ఉద్యమ పార్టీ తెరాస మునుగోడు ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకొనింది. తమ పార్టీ అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డిని మునుగోడు ఓటర్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు.