Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆగస్టు 27 వ తేదీ ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 27, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆగస్టు 27 వ తేదీ ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 76,400 లుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,600 లుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్లు రూ.59,780

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450.

కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,900

ముంబైలో రూ.76,400 లుగా ఉంది.

చెన్నైలో రూ.80,000

బెంగళూరులో వెండి ధర రూ.75,500

కేరళలో రూ.80,000

కోల్‌కతాలో రూ.76,900

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,000

విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.80,000 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.