Today Gold And Silver Price : నేటి ( జూలై 19, 2023 ) బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. తాజాగా.. ఈరోజు ( జూలై 19, 2023 ) బుధవారం బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర 55,100 ఉండగా..
Today Gold And Silver Price : అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. తాజాగా.. ఈరోజు ( జూలై 19, 2023 ) బుధవారం బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరిగాయి. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,100 గా కొనసాగుతుంది. తులం బంగారంపై 120 మేర ధర పెరగగా.. కేజీ వెండి ధరపై రూ.300 మేర పెరిగి 78,000 రూపాయలకు చేరింది. ఈ మేరకు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,130 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,130 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55.100, 24 క్యారెట్లు రూ.60,100 గా కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,500, 24 క్యారెట్లు 60,550 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55.100, 24 క్యారెట్లు రూ.60,100 గా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55.100 ఉంటే.. 24 క్యారెట్లు రూ.60,100 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000 గా ఉంది.
ముంబైలో రూ.78,000
చెన్నైలో రూ.81,400
బెంగళూరులో రూ.77250 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.81,400 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.