Keerthi Suresh : మూవీ ప్రమోషన్స్ లో సైతం అందాలు ఆరబోస్తూ అదరగొడుతున్న “కీర్తి సురేష్”
కీర్తి సురేశ్ “ ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నానితో కలిసి నటించిన దసరా సినిమా మార్చి 30 న రిలీజ్ కానుంది.













ఇవి కూడా చదవండి:
- OnePlus Nord: వన్ ప్లస్ నార్డ్ CE 3 వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
- Vastu Tips : మన ఇంట్లోని కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయని తెలుసా..!
- Daily Horoscope : నేడు పలు రాశుల వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుసా..!