Last Updated:

Keerthi Suresh : కవ్వించే చూపులతో ఫుల్ కిక్ ఇస్తున్న “కీర్తి సురేష్”..

టాలీవుడ్ కి "నేను శైలజ" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది.

1 / 16
2 / 16
3 / 16
4 / 16
5 / 16
6 / 16
7 / 16
8 / 16
9 / 16
10 / 16
11 / 16
12 / 16
13 / 16
14 / 16
15 / 16
16 / 16