Last Updated:

Keerthi Suresh : అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న “దసరా” భామ “కీర్తి సురేష్”..

"నేను శైలజ" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. ఇక మార్చి 30 న నానికి తో కలిసి నటించిన దసరా సినిమా రిలీజ్ కానుంది.

1 / 13
2 / 13
3 / 13
4 / 13
5 / 13
6 / 13
7 / 13
8 / 13
9 / 13
10 / 13
11 / 13
12 / 13
13 / 13