Dasara Movie: ముంబైలో సందడి చేసిన దసరా మూవీ బృందం
నాని కీర్తిసురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ వేగం పెంచింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని కీర్తి సురేష్ రానా ముంబైలో సందడి చేశారు.




















ఇవి కూడా చదవండి:
- NTR 30 : ఎన్టీఆర్30 పూజా కార్యక్రమం ఫోటో గ్యాలరీ..
- Shobhita Rana : రాణి మీరు కేక అనేలా “శోభితా రానా” అందాల ఆరబోత.. వైరల్ గా మారిన పిక్స్