Thick Brush Stroke

ఎండిన మునగాకు నుంచి అధిక పొటాషియం పొందవచ్చు.

Thick Brush Stroke

మునగాకులో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.

Thick Brush Stroke

థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

Thick Brush Stroke

మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట.

Thick Brush Stroke

మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.

Thick Brush Stroke

కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

Thick Brush Stroke

పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

Thick Brush Stroke

ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

Thick Brush Stroke

మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.

Thick Brush Stroke

మునగాకు రసం.. గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి