Last Updated:

Today Gold And Silver Price : నేటి ( మే 10, 2023 ) బంగారం, వెండి ధరలు..

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు ఉండడం మనం గమనించవచ్చు. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా బంగారం ధర పెరిగింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.

Today Gold And Silver Price : నేటి ( మే 10, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు ఉండడం మనం గమనించవచ్చు. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా బంగారం ధర పెరిగింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. మరి దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 వద్ద నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,850 వద్ద ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,000 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,900 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,850 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000

ముంబైలో రూ.78,100

ఢిల్లీలో రూ.78,100

కోల్‌కతాలో కిలో వెండి రూ.78,100

బెంగళూరులో రూ.82,500

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో రూ.82,500

విజయవాడలో రూ.82,500.

విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.