Shivathmika Rajashekar: పైట లేకుండా పరువాలను ఆరబోసిన స్టార్ హీరో కూతురు.. అబ్బబ్బా ఏం ఉంది..!

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్- జీవితల ముద్దుల తనయల్లో ఒకరి శివాత్మిక రాజశేఖర్.

రాజశేఖర్- జీవితాల నట వారసురాళ్లుగా శివాని, శివాత్మిక ఇద్దరు ఇండస్ట్రీలోనే అడుగుకొలెట్టారు.

దొరసాని అనే సినిమాతో శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అమ్మడు మంచి పేరునే తెచ్చుకుంది.

ఆ తరువాత శివాత్మిక ఆడపడదపా సినిమాలు చేస్తూ కనిపిస్తున్నా.. ఒక మంచి హిట్ మాత్రం అమ్మడికి దొరకలేదు.

ఇక శివాని.. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి సినిమాలతో బిజీగా ఉంది. చెల్లి శివాత్మిక కూడా ప్రస్తుతం ప్రాజెక్ట్స్ ను పట్టే పనిలో ఉంది.

ఇక సినిమాలు వచ్చినా రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరు అక్కాచెల్లెళ్లు యమా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా శివాత్మిక నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా శివాత్మిక కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. మంచు లక్ష్మీ నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ షోలో ఈ చిన్నది ర్యాంప్ వాక్ చేసింది.

ఇక ర్యాంప్ వాక్ కు ముందు బిహైండ్ సీన్స్ అంటూ ఆమె రెడీ అయినా ఫోటోలను షేర్ చేసింది. గోల్డ్ కలర్ లెహంగాలో శివాత్మిక అదరకొట్టేసింది.

ఈ గోల్డ్ కలర్ లెహంగా మీద దుపట్టా లేకుండా ఎద అందాలను ఎరగవేసి.. మెడ భాగాన్ని ఆభరణాలతో నింపేసి కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.