Last Updated:

Today Panchangam : నేటి ( మే 10, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 10, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 9) మంగళవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 20, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 19, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 10 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు పంచమి తిథి మధ్యాహ్నం 1:50 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు సంధ్య యోగం ఉదయం 6:17 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 10 మే 2023 : ఉదయం 5:32 గంటలకు

సూర్యాస్తమయం సమయం 10 మే 2023 : సాయంత్రం 7:20 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:37 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:13 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు

రవి యోగం : ఉదయం 6:06 గంటల నుంచి మధ్యాహ్నం 2:37 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 8:38 గంటల నుంచి ఉదయం 10:08 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

యమగండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 10:25 గంటల నుంచి ఉదయం 11:17 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:37 గంటల నుంచి సాయంత్రం 4:29 గంటల వరకు

భద్ర కాలం : మధ్యాహ్నం 11:27 గంటల నుంచి రాత్రి 10:16 గంటల వరకు

నేటి పరిహారం : నేడు గోమాతకు శనగపప్పు, బెల్లం తినిపించాలి.