Last Updated:

Jailer first look poster: ’జైలర్‘ నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్ కాంబోలో వస్తున్నచిత్రానికి జైలర్ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు.

Jailer first look poster: ’జైలర్‘ నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్

Jailer first look poster: సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్ కాంబోలో వస్తున్నచిత్రానికి జైలర్ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు. విడుదలైన పోస్టర్‌లో క్యాజువల్స్‌లో గ్రే షేడ్స్‌తో రజనీకాంత్ సీరియస్ లుక్ లో కనిపించారు.

సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన షూటింగ్ మరో రెండు వారాల పాటు కొనసాగనుంది. జైలర్ షూటింగ్ కోసం ఓ ప్రైవేట్ స్టూడియోలో భారీ సెట్లు వేస్తున్నారు. జైలర్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కథానాయికగా కనిపించనుంది మరియు ఈ ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ రూ.150 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు.

సన్ పిక్చర్స్ ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ కేపర్‌ని నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు. జైలర్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి: